పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సులు

పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సులు భక్తులకు సులభ ప్రయాణం వేములవాడ నుంచి కాలేశ్వరం, యాదగిరిగుట్టలకు సర్వీసులు రవాణా సౌకర్యాల విస్తరణకు చర్యలు బస్టాండ్ల ఆధునీకరణకు నిధుల మంజూరు మహిళలకు ఉచిత ప్రయాణంతో లాభాలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సు సర్వీసులు కల్పించడం ద్వారా భక్తులకు సులభ ప్రయాణం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ డిపో నుంచి కాలేశ్వరం, యాదగిరిగుట్టలకు...