ప్రజా తీర్పుతో ఆటలు ఆడొద్దు

ప్రజా తీర్పుతో ఆటలు ఆడొద్దు ప్ర‌జాస్వామ్యంపై న‌మ్మ‌కం కోల్పోనివ్వ‌ద్దు కాంగ్రెస్ ఉద్దేశ పూర్వ‌కంగానే క్యాతనపల్లి మున్సిపల్‌లో వివాదం కౌన్సిలర్లపై ఒత్తిళ్లు కొన‌సాగాయి.. ప్రలోబాల‌కు గురి చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపాటు పాపపు పాలనగా మారింది : బాల్క సుమన్ కాకతీయ, కరీంనగర్ : ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకం దెబ్బతినకుండా ప్రభుత్వం వ్యవహరించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని శ్వేతా హోటల్లో మాజీ ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో...