రైతులపై నిర్లక్ష్యం తగదు
రైతులపై నిర్లక్ష్యం తగదు పంట నష్టంపై ప్రభుత్వం మౌనం బీమా పథకాల అమలులో లోపాలు మొక్కజొన్నకు మద్దతు ధర అమలు కావడం లేదు కొనుగోలు కేంద్రాల లేమితో రైతుల ఇబ్బందులు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాకతీయ, జగిత్యాల్/రాయికల్ : ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నేలపాలైన రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాయికల్ మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోత దశలో ఉన్న మొక్కజొన్న, మామిడి పంటలు...