ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరికాదు
ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరికాదు పేద విద్యార్థుల చదువులకు తీవ్ర నష్టం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ కాకతీయ, కొత్తగూడెం : ఫీజు బకాయిలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని, ఇది పేద విద్యార్థుల చదువులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ అన్నారు. శనివారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హామీలతో ప్రైవేటు కళాశాలలు విద్యార్థులను చేర్చుకున్నాయని తెలిపారు. అలాంటిది బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వకుండా విద్యార్థుల నుంచి...