క్యాతన్ పల్లి బీఆర్ఎస్ కైవ‌సం

క్యాతన్ పల్లి బీఆర్ఎస్ కైవ‌సం మున్సిపాలిటీని ద‌క్కించుకున్న బీఆర్ఎస్ సీపీఐ కూటమి ఎన్నికల్లో కలిసి వచ్చిన పొత్తు సజావుగా సాగిన చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక కాంగ్రెస్ కౌన్సిలర్ల గైర్హాజరు.. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు అదనపు కలెక్టర్ పీ చంద్రయ్య ఆధ్వర్యంలో ఎన్నిక కాకతీయ, రామకృష్ణాపూర్ : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సీపీఐ కూటమి ఆధిపత్యం స్పష్టమైందని అదనపు కలెక్టర్ పీ చంద్రయ్య తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించిన క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్...