డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ప్రజాపోరాటం
డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ప్రజాపోరాటం ప్రాణాలతో ఆటలాడితే సహించబోం భూగర్భ జలాలు కలుషితమవుతాయి.. ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుంది మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హుజురాబాద్‌లో ఉద్యమానికి ఎంపీ మద్దతు కాకతీయ, హుజురాబాద్ : ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా హెచ్చరించారు. హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రజా ఆందోళనకు మద్దతుగా ఆయన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని...