ఆరు గ్యారంటీలు అమలు కాలేదు
ఆరు గ్యారంటీలు అమలు కాలేదు సీఎం రేవంత్ నిరూపిస్తే రాజీనామా చేస్తా లేకపోతే సీఎం పదవి వదులుతారా..? సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్ కాకతీయ, కరీంనగర్ : తెలంగాణలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కాలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఆరోపించారు. కేరళ ఎన్నికల ప్రచారంలో ఈ హామీలు అమలవుతున్నాయని చెప్పడం పచ్చి అబద్ధమని పేర్కొంటూ, అవి నిజమైతే నిరూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూటిగా సవాల్ విసిరారు. గ్యారంటీలు అమలవుతున్నాయని మీరు...