రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి కాకతీయ, కరీంనగర్ రూరల్: మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన పోతర్ల అశోక్ (31) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఇరుకుల్ల వైపు నుంచి కరీంనగర్‌కు పల్సర్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా, ఎదురుగా వచ్చిన లారీ అకస్మాత్తుగా ఎడమవైపు తిరగడంతో అశోక్ వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తల, ఛాతీ, మెడ భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. యపడిన అశోక్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అనంతరం హైదరాబాద్...