కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండించాలి

కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండించాలి దాడులతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపాటు కాకతీయ, ఖమ్మం : గజ్వేల్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వంలోని పార్టీ నేతలే రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం దాడులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్...