డంపింగ్ యార్డ్ పాపం కాంగ్రెస్‌దే

డంపింగ్ యార్డ్ పాపం కాంగ్రెస్‌దే జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తే ఊరుకోం ప్రజలు, వన్యప్రాణులకు హాని నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి సిర్సపల్లి–రంగాపూర్ సమీపంలో స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి హుజూరాబాద్ ప్రజలతో కలిసి ఉద్యమానికి బీజేపీ సిద్ధమంటూ వ్యాఖ్య‌ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : హుజూరాబాద్ సమీపంలో డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదనకు గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులే కారణమని ఆరోపిస్తూ… ఇప్పుడు అదే పార్టీలు వ్యతిరేకించడం ఆశ్చర్యకరమన్నారు....