మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం డాక్టర్ అవినాష్ పాతర్లపాడు పీహెచ్సీలో మెగా హెల్త్ క్యాంప్ కాకతీయ, కూసుమంచి : పల్లెల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని డాక్టర్ అవినాష్ తెలిపారు. శనివారం తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని పీహెచ్సీలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులోనే అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ఈ శిబిరం ఉపయోగపడుతుందని తెలిపారు. శిబిరానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ...