అడ్డంకులు సృష్టించిన విజయం మాదే
అడ్డంకులు సృష్టించిన విజయం మాదే కాకతీయ, రామకృష్ణాపూర్ : అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించి, ఎన్నికను రెండు సార్లు వాయిదా వేసినప్పటికీ విజయం సాధించామని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. శనివారం చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ ఎన్నిక పూర్తయిన వెంటనే ఆయన స్వగృహంలో ఇంచార్జ్ గంగుల కమలాకర్,కోవా లక్ష్మీ లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వాన్ని,అధికారులను అడ్డుపెట్టుకొని మంత్రి వివేక్ ఎన్ని కుట్రలు చేసిన క్యాతన్ పల్లిలో చివరికి...