రైతుల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. కాకతీయ,ఆత్మకూరు : రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.శనివారం ఆత్మకూర్ మండలంలోని గూడెప్పాడ్ మార్కెట్ కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు కనీస మద్దతు ధరగా రూ 2400 చెల్లిస్తు,రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు.రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు...