మంత్రి మాటకు విలువేది..?!
మంత్రి మాటకు విలువేది..?! కలెక్టర్ సార్ ఆదేశాలు అమలెక్కడా? పట్టణ ప్రకృతిపై జరిగిన విచారణ ఎందుకు బయట పెట్టరు నివేదిక ఇవ్వడానికి ఆర్డీవోకు సమయం లేదా..? ఆర్డీవో మౌనం వెనుక అసలు మర్మం ఏమిటి? విచారణ పేరుతో గోప్యంగా దాచిపెట్టిన నిజాలు పార్క్ స్థలం కబ్జా బహిరంగ రహస్యం టౌన్ ప్లానింగ్ ధన ప్లానింగ్‌గా మారిందా నోట్ల మూటలే అధికారుల నోరు మూయించాయా కోట్ల భూమికి సమాధి కట్టినట్టేనా అన్ని ప్రశ్నలే.. సమాధానాలు చెప్పే వారెవరు..? అనుమానాలకు తావిస్తున్న ఆర్డీవో మిగతా అధికారుల వైఖరి...