కార్పొరేటర్లకు ఘనంగా సన్మానం
కార్పొరేటర్లకు ఘనంగా సన్మానం బుడగ జంగం రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం కాకతీయ, కరీంనగర్ : బేడ బుడగ జంగం రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు అభినందన సత్కార కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆదివారం శుభ మంగళం గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి...