బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు కృషి
బాబు జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు కృషి ఎంపీ కడియం కావ్య పిలుపు హనుమకొండలో ఘనంగా జయంతి వేడుకలు ఎస్సీ ప్రణాళిక ఆవిష్కరణ కాకతీయ, హనుమకొండ : హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో భారత మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, దళితుల సంక్షేమం కోసం...