దళారుల దోపిడీ అరికట్టాలి
దళారుల దోపిడీ అరికట్టాలి మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలి ఎంఎస్పీ ప్రకారం వెంటనే కొనుగోలు చేయాలి ఏఐకేఎఫ్ రాష్ట్ర కోశాధికారి గుండెబోయిన చంద్రయ్య కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని రామచంద్రాపురం రెవెన్యూ గ్రామంతో పాటు దేవనగరం, సోమల తండా, మామిడి రేవుపల్లి తండా గ్రామాల్లో మొక్కజొన్న రైతుల పరిస్థితిని ఏఐకేఎఫ్ రాష్ట్ర కోశాధికారి గుండెబోయిన చంద్రయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల కల్లాలను సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులు నాలుగు నెలలు కష్టపడి పంట పండించినప్పటికీ గిట్టుబాటు...