రైతు జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
రైతు జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు పిలుపు మే 12–14 తేదీల్లో మహాసభలు దేశవ్యాప్తంగా రైతు ప్రతినిధుల హాజరు ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి కాకతీయ, వరంగల్ ప్రతినిధి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఉపాధి రంగం దెబ్బతింటోందని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మే 12, 13, 14...