ఘనంగా అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ

ఘనంగా అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ కాకతీయ, ఖిలా వరంగల్ : తూర్పుకోట ఆదర్శనగర్ కాలనీ ప్రజలు, యువత ఆధ్వర్యంలో తూర్పుకోట హనుమాన్ గుడి జంక్షన్ వద్ద భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను యువత ఆచరించాలని, కులమతాలకు అతీతంగా దేశ అభివృద్ధికి...