రేపటి నుంచి ఆరోగ్య వారోత్సవాలు

రేపటి నుంచి ఆరోగ్య వారోత్సవాలు అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలి ప్రజల్లో ఆరోగ్యంపై విస్తృత అవగాహన కల్పించాలి వైద్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాలి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 6 నుండి 11 వరకు ఆరోగ్య వారోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివాకర ఆదేశించారు. ఆదివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా...