జగ్జీవన్ రామ్ స్పూర్తితో ముందుకువెళ్తాం

జగ్జీవన్ రామ్ స్పూర్తితో ముందుకువెళ్తాం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాకతీయ, సిరిసిల్ల టౌన్ : భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో ముందుకు సాగుతామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద అంబేద్కర్ విగ్రహం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ...