ప్రభుత్వ కేంద్రాల్లోనే మొక్క‌జొన్న విక్రయించాలి

ప్రభుత్వ కేంద్రాల్లోనే మొక్క‌జొన్న విక్రయించాలి ప్రతి గింజకు గిట్టుబాటు ధర క‌ల్పిస్తాం క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర న‌ర్సంపేట‌ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాకతీయ, నల్లబెల్లి : రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. నల్లబెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు తమ పంటను మధ్యవర్తులకు విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే...