మిస్సింగ్‌ల మిల్స్ కాలనీ

మిస్సింగ్‌ల మిల్స్ కాలనీ ఖాకీ నిఘా కరువు… కేటుగాళ్ల వీరంగం గంజాయి మత్తులో ఆక‌తాయిల‌ రౌడీయిజం పెరుగుతున్న దొంగల స్వైర విహారం స్టేషన్‌పై పెరుగుతున్న నిఘా భారం.. భద్రత ప్రశ్నార్థకం సిబ్బంది కొరతతో క్షీణించిన శాంతిభద్రతలు స్టేష‌న్ పున‌ర్విభ‌జ‌న ఏర్పాటు ఎప్పుడంటూ ప్ర‌జ‌ల డిమాండ్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వ‌రంగ‌ల్ నగరంలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధి నేరాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు గంజాయి మత్తు, బెల్ట్ షాపులు, వరుస...