రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం

రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం - మొక్కజొన్న పంటకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తాం - మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి కాకతీయ, దుగ్గొండి: రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం ఉందని, మొక్కజొన్న పంటకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తాం అని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వెంకటాపురం గ్రామంలో ప్రాధమిక సహకార సంఘం మహమ్మదాపురం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...