శ్రీరామదళ్ నియోజకవర్గ కన్వీనర్‌గా కన్నబోయిన రమేష్

శ్రీరామదళ్ నియోజకవర్గ కన్వీనర్‌గా కన్నబోయిన రమేష్ కాకతీయ, నర్సంపేట: శ్రీరామ దళ్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్‌గా కన్నబోయిన రమేష్ ను నియమించినట్లు శ్రీరామ దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు వినయ్ రెడ్డి మాట్లాడుతూ సంస్థ పట్ల నిబద్ధత, హిందూ ధర్మ పరిరక్షణలో చూపించిన సేవలు, యువతలో ఉత్తేజాన్ని నింపేందుకే నియోజకవర్గ కన్వీనర్ గా ఎన్నుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో శ్రీరామ దళ్ కార్యక్రమాలను మరింత బలోపేతం...