వేయి స్తంభాల ఆలయ అభివృద్ధికి 14.44 కోట్లు మంజూరు
వేయి స్తంభాల ఆలయ అభివృద్ధికి 14.44 కోట్లు మంజూరు కేంద్రం నిధులతో పునరుద్ధరణ పనులకు శ్రీకారం పర్యాటకాభివృద్ధికి మార్గం సుగమం నిరంతర కృషితో నిధులు సాధించిన ఎంపీ కడియం కావ్య కాకతీయ, హనుమకొండ : వేయి స్తంభాల గుడి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 14.44 కోట్ల నిధులు మంజూరు చేయడం ద్వారా ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు ప్రారంభమవుతున్నాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. ఆలయ అభివృద్ధితో పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. హనుమకొండలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడం...