జీపీ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు

జీపీ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు సర్పంచ్ భర్త జోక్యంపై గ్రామంలో ఆగ్రహం మాజీ సర్పంచ్ బొంపెల్లి రాజేశ్వరరావు కాకతీయ, నెక్కొండ : అధికారిక హోదా లేకపోయినా సర్పంచ్ భర్త పంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని మాజీ సర్పంచ్ బొంపెల్లి రాజేశ్వరరావు ఆరోపించారు. పంచాయతీ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామపంచాయతీలో నిధుల వినియోగంపై వివాదం రేగింది. సర్పంచ్ భర్త శివకుమార్ పంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని...