అక్రమ కలప రవాణాపై దాడి

అక్రమ కలప రవాణాపై దాడి మామిడి కర్రల లోడ్‌ లారీ స్వాధీనం.. కేసు నమోదు కారేపల్లి అట‌వీ రేంజ్ అధికారుల చ‌ర్య‌లు కాకతీయ, కారేపల్లి : అనుమతులు లేకుండా అటవీ సంపదను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కారేపల్లి రేంజ్ అధికారులు హెచ్చరించారు. అక్రమంగా మామిడి కర్ర తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కారేపల్లి అటవీ రేంజ్ పరిధిలోని పాటిమీద గుంపు బీట్ ప్రాంతంలో సోమవారం గస్తీ నిర్వహిస్తున్న సమయంలో లారీలో మామిడి కర్ర లోడ్ చేస్తున్నట్లు అధికారులు...