అతిపెద్ద రాజకీయ శక్తిగా బీజేపీ
అతిపెద్ద రాజకీయ శక్తిగా బీజేపీ కార్యకర్తల నిస్వార్థ త్యాగమే పార్టీ బలగం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు కాకతీయ, ఖమ్మం : కార్యకర్తల నిస్వార్థ త్యాగం, అంకితభావం వల్లే బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. పార్టీ బలగం కార్యకర్తలేనని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు,...