ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం కాకతీయ,శంకరపట్నం:మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మండలాధ్యక్షుడు ఎనుగుల అనీల్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, బీజేపీకి అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎనుగుల అనీల్, 1980లో స్థాపితమైన బీజేపీ క్రమశిక్షణతో ముందుకు సాగుతూ, నేడు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ...