కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు

కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు గ‌జ్వేల్ ఘ‌ట‌న ప్రజాస్వామ్యంపై దాడే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై ప్ర‌ణాళిక‌తోనే దాడి మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు నిర‌స‌న‌గా గజ్వేల్ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా ఉద్రిక్తతల మధ్య ఉదయం నుంచి నిలిచిన జనజీవనం కాకతీయ,గజ్వేల్: ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని, కాంగ్రెస్ గూండాలు అధికారం అండతో రెచ్చిపోయారని తన్నీరు హరీష్ రావు మాజీ మంత్రి మండిపడ్డారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపుతో సోమవారం గజ్వేల్ బంద్...