గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ వితరణ
గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ వితరణ అందించిన కూసుమంచి వర్తక సంఘం కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలోని వర్తక సంఘం సభ్యులు సొంత నిధుల నుండి సుమారుగా 60,000/- రూపాయలు విలువ చేసే ఫ్రీజర్ బాక్స్ ను ఇంచార్జ్ ఎంపీడీవో రాజారావు , సర్పంచ్ కొండా కృష్ణవేణి మహిపాల్ పంచాయతీ కార్యదర్శి రాళ్లబండి నీరజ లకు అందించారు.. వర్తక సంఘం సభ్యులకు కూసుమంచి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు .. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెన్ను వెంకటరమణ వర్తక...