ఆహార భద్రతలో రాజీ పడొద్దు

ఆహార భద్రతలో రాజీ పడొద్దు నాణ్యమైన ఆహారంతోనే మెరుగైన ఆరోగ్యం గడువు తేదీలు తప్పనిసరిగా పరిశీలించాలి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రజలు ఆహార భద్రత విషయంలో రాజీ పడకుండా నాణ్యమైన ఆహారం తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి సూచించారు. గడువు తీరిన ఆహార పదార్థాలు కొనుగోలు చేయవద్దని తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఆరోగ్య...