రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు
రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాకతీయ, పెద్దవంగర : రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని, అలా చేస్తేనే నష్టాలను నివారించుకోవచ్చని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధరగా 2400 చెల్లిస్తూ రైతులకు తక్షణ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో హక ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు....