రైతులపై నిర్లక్ష్యం వహిస్తే పుట్టగతులు ఉండవు
రైతులపై నిర్లక్ష్యం వహిస్తే పుట్టగతులు ఉండవు సీఎం విజిట్ పేరుతో హడావిడిగా మొక్కజోన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు 15 రోజులైనా ఒక్క కిలో కూడా కొనలేదు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం కాకతీయ, చేర్యాల : చేర్యాల పట్టణంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి గోడును విన్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..నర్మెట గ్రామంలో సీఎం విజిట్ ఉందని...