కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! మారీచులపై టీజీఎండీసీ ఎండీ స్పంద‌న‌ బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి క్వారీ-2 అక్ర‌మాల‌పై ఎంక్వ‌యిరీకి భ‌వేశ్‌మిశ్రా ఆదేశం లోడింగ్ చార్జీలు వ‌సూళ్ల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని పీవో రామ‌కృష్ణ‌కు బాధ్య‌త‌లు లారీ డ్రైవ‌ర్ ప్ర‌వీణ్ దాడి చేయ‌డంపైనా నివేదిక కోరిన ఐఏఎస్‌ ఆరోప‌ణ‌లు నిజ‌మైతే.. క్వారీని సీజ్ చేయాల‌ని ఆదేశాలు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదును ప‌ట్టించుకోని మ‌హ‌దేవ్‌పూర్‌ పోలీసులు వీడియోలు..ఆధారాలు స‌మ‌ర్పించినా కేసు న‌మోదులో జాప్యం క్వారీ ఓన‌ర్ విజేందర్‌రెడ్డికి స‌హ‌క‌రిస్తున్నారా..? ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న పీవోతో విచార‌ణ సాధ్య‌మేనా..!? లారీ డ్రైవ‌ర్ల‌కు, ఓన‌ర్ల‌కు న్యాయం జ‌రుగుతుందా..? వేధింపులు...