బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తులు
బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తులు శంషాబాద్ టు కిమ్స్ ఆసుపత్రి గ్రీన్ ఛానెల్ ద్వారా తరలింపు ప్రాణదాతగా మారిన ట్రాఫిక్ విభాగం పోలీసుల పనితీరుపై సర్వత్ర ప్రశంసలు కాకతీయ, తెలంగాణ బ్యూరో: బెంగళూరు నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి అత్యవసరంగా ఊపిరితిత్తులను తరలించేందుకు హైదరాబాద్ పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆసుపత్రి వరకు ఉన్న భారీ ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ.. ప్రత్యేక అంబులెన్స్‌కు మార్గం సుగమం చేశారు. డాక్టర్ల బృందం సకాలంలో అవయవాలను ఆసుపత్రికి చేర్చడంతో.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న...