బాసర ఆలయానికి మహర్దశ
బాసర ఆలయానికి మహర్దశ శృంగేరి పీఠం నుంచి అనుమతులు వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు 20 వేల చదరపు అడుగుల నుంచి 62 వేల చదరపు అడుగులకు ఆలయ విస్తీర్ణం 6 వేల మంది భక్తులకు ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, శౌచాలయాలు 70 వేల చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్‌ల నిర్మాణం రూ.225 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ కాకతీయ, తెలంగాణ బ్యూరో : నిర్మల్ జిల్లా బాసరలోని సరస్వతీదేవి...