కొత్త జీపీ భ‌వ‌నం ప్రారంభం

కొత్త జీపీ భ‌వ‌నం ప్రారంభం మూడు నెలల్లోనే వేగంగా నిర్మాణం పూర్తి సర్పంచ్ రడం భరత్ కుమార్‌కు గ్రామ‌స్తుల అభినంద‌న‌లు కాకతీయ, గీసుగొండ : సర్పంచ్‌గా గెలుపొందిన మూడు నెలల్లోనే నూతన గ్రామపంచాయితీ భవనాన్ని నిర్మించి ప్రారంభించిన సర్పంచ్ రడం భరత్ కుమార్. మండలంలోని రాంపూర్ గ్రామంలో శిధిలావస్థలో ఉన్న పాత గ్రామ పంచాయితీ భవనాన్ని పడగొట్టి జనవరి 6న నూతన భవనానికి ముగ్గుపోసి నిర్మాణ పనులు చేపట్టారు. మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసి 6-4-2026న నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. పరకాల...