ఖమ్మం ప్రెస్ క్లబ్ వ్యవహారాలపై విచారణకు ఆదేశాలు

ఖమ్మం ప్రెస్ క్లబ్ వ్యవహారాలపై విచారణకు ఆదేశాలు కాకతీయ, ఖమ్మం : ఖమ్మం ప్రెస్ క్లబ్ నిర్వహణలో పారదర్శకత కోసం ఆడిటింగ్ నిర్వహించి ఎన్నికలు చేపట్టాలని టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు కోరగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సానుకూలంగా స్పందించి విచారణకు ఆదేశించారు. అవసరమైన చర్యల కోసం జిల్లా సహకార అధికారికి రిఫర్ చేసినట్లు తెలిపారు. సోమవారం ఐడీఓసీలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రెస్ క్లబ్ ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత పది సంవత్సరాల లావాదేవీలపై జర్నలిస్టుల సమక్షంలో...