ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి
ఎస్ఐఆర్ మ్యాపింగ్ వేగవంతం చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హన్మకొండ కలెక్టరేట్‌లో ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష జిల్లాలో 75 శాతం పూర్తైన ఎస్ఐఆర్ మ్యాపింగ్ కాకతీయ, హనుమకొండ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్ ) ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన...