అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు

అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు శంకుస్థాపన జరిగి రెండేళ్లైనా పనులు లేవు బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తూర్పు కోట రోడ్డు దుస్థితిపై ఆగ్రహం కాకతీయ, ఖిలా వరంగల్ : అర కిలోమీటర్ రోడ్డులోనే అరవైకి పైగా గుంతలు ఉండటంతో ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టుకుని ప్రయాణిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు మండిపడ్డారు. రహదారి దుస్థితిని వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఖిలా వరంగల్ తూర్పు కోట ప్రాంతంలో బీజేపీ నాయకులు, స్థానికులతో కలిసి...