క్వారీల్లో అదనపు వసూళ్లను అరికట్టండి
క్వారీల్లో అదనపు వసూళ్లను అరికట్టండి టీజీఎండీసీ ఎండీ భవేశ్ మిశ్రాకు లారీ అసోసియేషన్ నేతల ఫిర్యాదు బ్రాహ్మణపల్లి ఘటనపై క్వారీ నిర్వాహాకులపై చర్యలకు డిమాండ్ కాకతీయ, హైదరాబాద్ : ఇసుక క్వారీల్లో కాంట్రాక్టర్లు అక్రమంగా వసూలు చేస్తున్న లోడింగ్ చార్జీలను నియంత్రించాలని లారీ అసోసియేషన్ నేతలు సోమవారం టీజీఎండీసీ ఎండీ భవేశ్ మిశ్రాకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని పేర్కొంటూ తమ నుంచి ఒక్కో లారీ లోడింగ్‌కు రూ.1700 నుంచి 2500 వరకు వసూలు చేస్తున్నారని ఎండీ ఎదుట అసోసియేషన్ నాయకులు...