విద్యార్థుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి

విద్యార్థుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి బెస్ట్ అవైలబుల్ పథకం నిధులు ఆలస్యం కాకతీయ, ఖమ్మం : బెస్ట్ అవైలబుల్ పథకం కింద చదువుతున్న విద్యార్థుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు ఆలస్యమవుతున్నందున పాఠశాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో తల్లిదండ్రులు వినతిపత్రం సమర్పించారు. సెయింట్ జోసెఫ్ హై స్కూల్‌లో గత నాలుగు, ఐదు సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాల పిల్లలు ఈ...