ఎర్లీ బర్డ్ స్కీం రాయితీ వినియోగించుకోండి
ఎర్లీ బర్డ్ స్కీం రాయితీ వినియోగించుకోండి 5% తగ్గింపుతో పన్నులు చెల్లించాలని పిలుపు పౌరులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కాకతీయ, కరీంనగర్ : ఎర్లీ బర్డ్ స్కీం కింద 5% రాయితీతో ఆస్తి పన్నులు చెల్లించే అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ సూచించారు. పన్నులు సకాలంలో చెల్లించి వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలని తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని పౌర సేవా కేంద్రాన్ని మేయర్ సందర్శించారు. రెవెన్యూ అధికారులతో కలిసి...