తండ్రే హంత‌కుడు

తండ్రే హంత‌కుడు కవల పిల్ల‌ల హ‌త్య కేసును చేధించిన పోలీసులు ఆస్తిపై మోజు.. మగపిల్లాడు కావాల‌నే కోరికతోనే చిన్నారుల అంతం బావిలోకి తోసేసి హ‌త్య చేసిన‌ ముంచి ఇద్దరు చిన్నారుల హత్య చేసిన తండ్రి కుటుంబ సభ్యులతో కలిసి పథకం దాంపత్య కలహాలు, ఆస్తి వివాదాలే కారణం నలుగురు నిందితుల అరెస్ట్.. మోటార్ సైకిల్, మొబైల్ స్వాధీనం వివ‌రాలు వెల్ల‌డించిన సీపీ గౌస్ అలాం కాక‌తీయ, క‌రీంన‌గ‌ర్ : కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ గ్రామంలో చోటు చేసుకున్న కవల ఆడపిల్లల...