రైతు లేనిదే రాజ్యం లేదు
రైతు లేనిదే రాజ్యం లేదు ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర రైతులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కాకతీయ, నెక్కొండ : రైతు లేనిదే రాజ్యం లేదని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తెలిపారు. ప్రతి గింజకు మద్దతు ధర హామీ ఇస్తామని స్పష్టం చేశారు. సోమవారం నెక్కొండ వ్యవసాయ కార్యాలయ కేంద్రంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు మధ్యవర్తుల వద్ద పంటను...