మల్లెపచ్చం వాగుపై బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు?

మల్లెపచ్చం వాగుపై బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు? 500 ఎకరాల వ్యవసాయ భూములకు రాకపోకల సమస్య ఏళ్లుగా ఎదురుచూపులు.. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎన్నిక‌ల వాగ్దానంగా మిగులుతున్న బ్రిడ్జి నిర్మాణం కాకతీయ,శంకరపట్నం : మండలంలోని కేశవపట్నం గ్రామ పరిధిలో ప్రవహిస్తున్న మల్లెపచ్చం వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానిక రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రతిసారీ ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్న నాయకులు, తర్వాత మాత్రం సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగుపై బ్రిడ్జి లేకపోవడం వల్ల గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న...