“క్యాతన్ పల్లి అభివృద్ధికి కృషి”

“క్యాతన్ పల్లి అభివృద్ధికి కృషి” •చైర్ పర్సన్ గోడిశెల సంధ్యారాణి •వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత కాకతీయ, రామకృష్ణాపూర్ : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని పదవి బాధ్యతలు స్వీకరించిన చైర్ పర్సన్ గోడిశెల సంధ్యారాణి,వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత తెలిపారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నూతన పదవి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా స్థానిక రామాలయం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమరవీరుల స్థూపం,అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు....