రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం..
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం.. కాకతీయ, గీసుగొండ: అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది.సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ పురాణాపూల్ బహదూర్ పురాకు చెందిన భూక్య రవి 4-4-2026న తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొల్లాపురం ఇప్పతండాకు వచ్చి,5-4-2026 రాత్రి సుమారు 11:30 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మార్గంమధ్యలో గీసుగొండ మండలంలోని హర్జతండా గ్రామంలోని ఓంకార్ స్తూపం మూలమలుపు వద్దకు రాగానే,దుగ్గొండి...